No matter your past... Start your Freedom Life with AI today!గతంలో మీరెలా ఉన్నా.. నేడు AI తో Freedom Life start చేయండి!
Learn AI Tools, Digital Skills, Content Creation and Marketing with practical implementation through Freedom LifeStyle-AI, and grow your Career & Business.Freedom LifeStyle-AI తో తెలుగులో AI Tools, Digital Skills, Content Creation, Marketing మరియు Practical Implementation నేర్చుకుని మీ Career & Business ని Grow చేయండి.
✨ Solution to these problems: Freedom LifeStyle-AIఈ సమస్యలకు పరిష్కారం: Freedom LifeStyle-AI
Create content with AIAI తో కంటెంట్ తయారు చేయండి
Learn digital marketingడిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి
Grow your businessమీ బిజినెస్‌ని పెంచుకోండి
Get career opportunitiesకెరీర్ అవకాశాలు పొందండి
Save your timeమీ సమయాన్ని ఆదా చేసుకోండి
Explore income opportunitiesఆదాయ అవకాశాలను అన్వేషించండి
Founder, Freedom LifeStyle-AI | AI Digital Coach | Trainer | Mentorఫౌండర్, Freedom LifeStyle-AI | AI Digital Coach | Trainer | Mentor
Born with disability in both legs, then affected by Polio. I overcame the disability through 7 surgeries, faced financial hardships and technical challenges, and reached this level today. My experience can guide your development.రెండు కాళ్లలో వైకల్యంతో పుట్టి, తర్వాత పోలియో సోకి, 7 సార్లు ఆపరేషన్లతో అంగవైకల్యాన్ని జయించి, ఆర్థిక కష్టాలు, టెక్నికల్ సవాళ్లను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్న నా అనుభవం మీ అభివృద్ధికి దారి చూపించగలదు.
With experience in Computer Sales & Service, Graphics and Digital Business since 2000, I am ready to teach you AI Skills through Freedom LifeStyle AI and take your Business & Career forward.2000 సం. నుండి Computer Sales & Service, Graphics, Digital Business అనుభవంతో, Freedom LifeStyle AI ద్వారా మీకు AI Skills నేర్పిస్తూ మీ బిజినెస్ & కెరీర్‌లో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను.
"The circumstances I faced helped me understand the problems of those in similar situations. I am determined to guide them with my AI knowledge.""నేను ఎదుర్కొన్న పరిస్థితులు, నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకునేలా చేశాయి. నా AI జ్ఞానంతో వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని సంకల్పించాను."— Srinivasu Raghavula
For Business GrowthBusiness Growth కోసం
For Future SkillsFuture Skills కోసం
For Home IncomeHome Income కోసం
For Career OpportunitiesCareer Opportunities కోసం
For IndependenceIndependence కోసం
For Sales GrowthSales Growth కోసం
For Property MarketingProperty Marketing కోసం
For AI ToolsAI Tools కోసం
For Leads & ClientsLeads & Clients కోసం
For Content CreationContent Creation కోసం
Learn Smart Promptsస్మార్ట్ ప్రాంప్ట్స్ నేర్చుకోండి
Practical Usageప్రాక్టికల్ ఉపయోగం
Text, Image, Videoటెక్స్ట్, ఇమేజ్, వీడియో
Posters, Bannersపోస్టర్స్, బ్యానర్స్
Meta Ads, Google AdsMeta Ads, Google Ads
Build Landing Pagesల్యాండింగ్ పేజీలు నిర్మించండి
Digital Business Studioడిజిటల్ బిజినెస్ స్టూడియో
Content Strategyకంటెంట్ స్ట్రాటజీ
Career Toolsకెరీర్ టూల్స్
Workflows & Systemsవర్క్‌ఫ్లోస్ & సిస్టమ్స్
Creative Projectsక్రియేటివ్ ప్రాజెక్ట్స్
Implementationఇంప్లిమెంటేషన్
Learn AI Tools, Concepts, Strategies through live classesలైవ్ క్లాసుల ద్వారా AI Tools, Concepts, Strategies నేర్చుకోండి
Apply practically and create your own projectsప్రాక్టికల్‌గా అమలు చేసి మీ సొంత ప్రాజెక్ట్స్ తయారు చేయండి
Increase your Skills, Income, Confidenceమీ Skills, Income, Confidence పెంచుకోండి
How to use AI? How will it help your Career & Business? We will show you practically, in Telugu!AI ఎలా ఉపయోగించాలి? అది మీ Career & Business కి ఎలా ఉపయోగపడుతుంది? తెలుగులో ప్రాక్టికల్‌గా చూపిస్తాం!
⏳ Don't miss the first class. Join now and secure your spot!మొదటి క్లాస్ మిస్ అవ్వకండి. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ స్థానం పొందండి!
🎁 ₹30,000+ worth BONUS RESOURCES FREE!₹30,000+ విలువైన BONUS RESOURCES FREE!
Hear the real experiences of those learning with FLS-AI.FLS-AI తో నేర్చుకుంటున్నవారి నిజమైన అనుభవాలు వినండి.
Learned AI tools and implemented in my business. Very helpful!AI tools నేర్చుకుని నా బిజినెస్‌లో అమలు చేశాను. చాలా ఉపయోగకరం!
Learning AI skills from home. Amazing experience!ఇంటి నుండే AI skills నేర్చుకుంటున్నాను. అద్భుతమైన అనుభవం!
AI tools are very useful for freelancing.ఫ్రీలాన్సింగ్‌కి AI tools చాలా ఉపయోగపడతాయి.
Perfect training for career growth. Thank you FLS-AI!కెరీర్ గ్రోత్‌కి సరైన ట్రైనింగ్. ధన్యవాదాలు FLS-AI!
Learned to use AI in teaching. Excellent!టీచింగ్‌లో AI ఎలా వాడాలో నేర్చుకున్నాను. అద్భుతం!
Using AI in content creation is a game changer!కంటెంట్ క్రియేషన్‌లో AI వాడటం గేమ్ చేంజర్!
AI tools are very helpful for marketing. Highly recommend!మార్కెటింగ్‌కి AI tools చాలా ఉపయోగపడతాయి. తప్పక సిఫార్సు చేస్తాను!
Learned new skills and job opportunities increased.కొత్త skills నేర్చుకున్నాను, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
AI tools are amazing for design work.డిజైన్ పనికి AI tools అద్భుతంగా ఉపయోగపడతాయి.
Sales pitch and lead generation improved!సేల్స్ పిచ్ మరియు లీడ్ జనరేషన్ మెరుగైంది!
Start your Learning Journey tooమీరు కూడా మీ లెర్నింగ్ జర్నీ ప్రారంభించండి ✨
Yes. The course starts from the basics and goes step by step, so complete beginners can follow. You only need a smartphone or laptop and an internet connection.అవును. కోర్స్ బేసిక్స్ నుండి step by step గా ఉంటుంది, కాబట్టి AI గురించి ఏమీ తెలియనివారు కూడా అర్థం చేసుకోగలరు. మొబైల్ లేదా లాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు.
Yes. The training is Telugu-first, with the English tool names explained clearly in Telugu.అవును. ట్రైనింగ్ తెలుగులోనే ఉంటుంది. English tool పేర్లను కూడా తెలుగులో స్పష్టంగా వివరిస్తాం.
Click "Join Free Membership", register, and you will get the access details. Then attend the live classes and practise along with the lessons."Join Free Membership" క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి, యాక్సెస్ వివరాలు వస్తాయి. తర్వాత లైవ్ క్లాసులకు హాజరై పాఠాలతో పాటు ప్రాక్టీస్ చేయండి.
Classes run Monday to Friday.సోమ - శుక్ర వారం వరకు ఉంటాయి.
No. No honest training can guarantee income. We teach you practical AI and digital skills; your results depend on your effort, implementation and consistency.లేదు. ఏ ట్రైనింగ్ కూడా ఆదాయానికి గ్యారంటీ ఇవ్వలేదు. మేము ప్రాక్టికల్ AI మరియు డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తాం; ఫలితాలు మీ కృషి, అమలు మరియు స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి.
Yes. The training is online and live, so you can ask your questions during the class.అవును. ట్రైనింగ్ ఆన్‌లైన్ & లైవ్‌గా ఉంటుంది, క్లాస్‌లోనే మీ ప్రశ్నలు అడగవచ్చు.
The 21-day AI Digital Business Course is FREE. Just join the free membership.21 రోజుల AI డిజిటల్ బిజినెస్ కోర్స్ పూర్తిగా ఫ్రీ. ఫ్రీ మెంబర్‌షిప్‌లో జాయిన్ అయితే చాలు.
Yes. You get community support and Q&A, and you can join our WhatsApp VIP community.అవును. కమ్యూనిటీ సపోర్ట్ మరియు Q&A ఉంటాయి, మా WhatsApp VIP కమ్యూనిటీలో కూడా చేరవచ్చు.
After 21 days, you will see the results you want.21 రోజుల తర్వాత మీరు అనుకున్న రిజల్ట్ చూస్తారు.
You should have control over your time. You should have time to spend with family. You should have new opportunities for financial growth.మీ సమయంపై మీకు నియంత్రణ ఉండాలి. కుటుంబంతో గడపడానికి సమయం ఉండాలి. ఆర్థిక ఎదుగుదలకు కొత్త అవకాశాలు ఉండాలి.
End the life without change...మార్పు లేని జీవితానికి ఈరోజే ముగింపు పలకండి...
Start your Freedom Journey today!ఈరోజే మీ ఫ్రీడమ్ జర్నీ ప్రారంభించండి!
"Learning today, A freer tomorrow...""ఈరోజు నేర్చుకోండి, రేపు స్వేచ్ఛగా జీవించండి..."
— Srinivasu Raghavula